


క్రీస్తు కొరకు హింసించబడ్డాడు(టార్చర్ద్ ఫర్ క్రైస్ట్)
చిత్రం 1:11:33 2019

పిల్లలకు సిఫారసు చేయబడలేదు
ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ లో చెప్పబడిన , పాస్టర్ రిచర్డ్ వర్ంబ్రాండ్ యొక్క నాటకీయ సాక్ష్యం. 1945 లో, కమ్యూనిస్టులు అధికారాన్ని స్వాధీనం చేసుకొని, ఒక మిలియన్ రష్యన్ దళాలను పాస్టర్ రిచర్డ్ కు ప్రియమైన రొమేనియాలోకి చొప్పించారు. పాస్టర్ వుర్మ్బ్రాండ్ను రహస్య పోలీసులు బంధించి "ఖైదీ నంబర్ 1" గా ఉంచారు. కమ్యూనిస్ట్ జైలులో 14 సంవత్సరాల ఊహాతీతమైన హింస అతని విశ్వాసాన్ని ఏమాత్రం తక్కువ చేయలేదు.

- అల్బేనియన్
- అరబిక్
- అజర్బైజాన్
- బంగ్లా (అధికాంశం)
- బంగ్లా (ప్రామాణికం)
- బర్మీస్
- చైనీస్ (సాంప్రదాయ)
- చైనీస్(సరళీకృత)
- క్రొయేషియన్
- చెక్
- ఆంగ్లం
- ఫిన్నిష్
- ఫ్రెంచ్
- హౌసా
- హెబ్రీ
- హిందీ
- ఇండోనేషియన్
- జపనీస్
- కన్నడ
- కరకల్పక్
- కొరియన్
- లావో
- మరాఠీ
- నేపాలీ
- ఓడియా (ఒరియా)
- పెర్షియన్
- పోలిష్
- పోర్చుగీస్
- రొమేనియన్
- రష్యన్
- సెర్బీయన్
- స్పానిష్
- టాగలాగ్
- ఉర్దూ
- ఊజ్బెక్
- వియత్నామీస్
