ידידותי למשפחה
סיפורו של פאסל
� ידאו זה יעורר השראה ולאתגר אותך ונוצרים אחרים להתפלל עבור משפחתנו הנוצרית הפקיסטנית ולמאמינים נרדפים ברחבי העולם.
פרקים
-
శారా కథ
భూగర్భ చర్చి పత్రికను ప్రచురించడానికి సహాయం చేసినందుకు శారా అరెస్టు చేయబడి కొట్టబడింది.
-
అలెక్స్ కథ
FARC ఉగ్రవాదుల నేతృత్వంలోని జరిగిన క్రూరమైన ఊచ నుండి బయటపడిన కొలంబియన్ వ్యక్తి, యేసుక్రీస్తు ప్రేమ ద్వారా తనను చంపడానికి ప్రయత్నించిన వారిని క్షమించి... more
అలెక్స్ కథ
FARC ఉగ్రవాదుల నేతృత్వంలోని జరిగిన క్రూరమైన ఊచ నుండి బయటపడిన కొలంబియన్ వ్యక్తి, యేసుక్రీస్తు ప్రేమ ద్వారా తనను చంపడానికి ప్రయత్నించిన వారిని క్షమించిన విధానం.
-
షాఫీయా కథ
తన కఠిన కారాగారం తలుపు తాళం ఊడిపోయినట్లు గుర్తించడంతో షాఫియా కిడ్నాప్ పీడకల ముగిసింది. కానీ ఒక పీడకల ముగియగానే మరొకటి ప్రారంభమైంది.
-
సలావత్ కథ
తన విశ్వాసం కోసంకారాగారం లో గడపడం అంటే ఏమిటో సలావత్ కి తెలుసు. ఆ సమయం లో తన కుటుంబం ఎలా కష్టపడిందో కూడా అతనికి తెలుసు. ఇప్పుడు అతన్ని తిరిగి జైలుకు పం... more
సలావత్ కథ
తన విశ్వాసం కోసంకారాగారం లో గడపడం అంటే ఏమిటో సలావత్ కి తెలుసు. ఆ సమయం లో తన కుటుంబం ఎలా కష్టపడిందో కూడా అతనికి తెలుసు. ఇప్పుడు అతన్ని తిరిగి జైలుకు పంపించవచ్చని అనుకుంటున్నాడు.
-
పదీనా కథ
పదీనా ఆత్మహత్య చేసుకొవాలని నిర్ణయించుకుంది. యేసు ను దూషించి అవమానించుట ద్వారా అల్లా ను హెచ్చించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ముస్లిము మతస్తులు ఆమెను చంప... more
పదీనా కథ
పదీనా ఆత్మహత్య చేసుకొవాలని నిర్ణయించుకుంది. యేసు ను దూషించి అవమానించుట ద్వారా అల్లా ను హెచ్చించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ముస్లిము మతస్తులు ఆమెను చంపాలని చూస్తున్నారు.
-
బౌంచన్ కథ
కమ్యూనిస్టు సైనికుడిగా గౌరవించబడ్దాడు. యేసుక్రీస్తు అనుచరుడిగా తిరస్కరించబడ్దాడు. క్రీస్తు కొరకు ఒక దశాబ్దానికి పైగా జైలు శిక్ష అనుభవించాడు.
-
విక్టోరీయా కథ
విక్టోరియా మరియు తోటి విశ్వాసులునైజీరియాలోని గొంబేలోని డీపర్ లైఫ్ చర్చిలో హింసించబడుతున్న సంఘాల కొరకు ఏకభావం తో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు ... more
విక్టోరీయా కథ
విక్టోరియా మరియు తోటి విశ్వాసులునైజీరియాలోని గొంబేలోని డీపర్ లైఫ్ చర్చిలో హింసించబడుతున్న సంఘాల కొరకు ఏకభావం తో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు కూడా అతి త్వరలో హింసించబడతారు అని వారు ఊహించలేదు.
-
లియేనా కథ
లియానా ప్రార్థన చేస్తున్నప్పుడు, యుద్ధంలో దెబ్బతిన్న సిరియాలో ఆయనకు సాక్షిగా ఉండటానికి ఆమె తన జీవితాన్ని దేవునికి అర్పించింది. కానీ ఆమెను తన జీవితం కం... more
లియేనా కథ
లియానా ప్రార్థన చేస్తున్నప్పుడు, యుద్ధంలో దెబ్బతిన్న సిరియాలో ఆయనకు సాక్షిగా ఉండటానికి ఆమె తన జీవితాన్ని దేవునికి అర్పించింది. కానీ ఆమెను తన జీవితం కంటే ఎక్కువే దేవుడు అడుగుతున్నట్లు ఆమె గ్రహించింది. ఆమె ఆ నిబంధన చేయగలిగిందా?
-
సుతా కథ
తనను, హిందూ కార్యకర్తలు తమ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆదేశించాక కుడా తిరిగి అదే గ్రామానికి రావటం ద్వారా సుతా దేవునికి విధేయత చూపించాడు. ఇలా చేయటం... more
సుతా కథ
తనను, హిందూ కార్యకర్తలు తమ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆదేశించాక కుడా తిరిగి అదే గ్రామానికి రావటం ద్వారా సుతా దేవునికి విధేయత చూపించాడు. ఇలా చేయటం వలన తన జీవితాన్నే కాకుండా, తనను ద్వేశించిన వ్యక్తి జీవితాన్ని కూడా ఎలా మార్చాడో చూడగలరు.
-
హన్నేలీ కథ
ఆఫ్ఘనిస్తాన్లో ముందు వరుసలో సేవ చేయడానికి హన్నెలీ మరియు ఆమె కుటుంబం దక్షిణాఫ్రికాలోని వారి సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టినప్పుడు, వారి నిర్ణయం వల్ల ... more
హన్నేలీ కథ
ఆఫ్ఘనిస్తాన్లో ముందు వరుసలో సేవ చేయడానికి హన్నెలీ మరియు ఆమె కుటుంబం దక్షిణాఫ్రికాలోని వారి సౌకర్యవంతమైన ఇంటిని విడిచిపెట్టినప్పుడు, వారి నిర్ణయం వల్ల పొంచియున్న అపాయం వారికి తెలుసు. అయినా వారు దేవుని పిలుపును తిరస్కరించలేదు.
-
రిచర్డ్ కథ
ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయత మరియు హింసించబడినప్పుడు ఆయన చూపిన సహనం, ప్రపంచవ్యాప్తంగా హింసింపబడుచున్న క్రైస్తవులకు మద్దతు ఇచ్చే సంస్థ నెలక... more
రిచర్డ్ కథ
ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయత మరియు హింసించబడినప్పుడు ఆయన చూపిన సహనం, ప్రపంచవ్యాప్తంగా హింసింపబడుచున్న క్రైస్తవులకు మద్దతు ఇచ్చే సంస్థ నెలకొల్పడానికి ఎలా దారితీశాయో చూపే కథ ఇది.
-
ఫాసల్ కథ
ఫాసల్ కథ, పాకిస్థాన్ లో ఉన్న క్రైస్తవుల కొరకు,ప్రపంచ వ్యాప్తంగా హింసించబడుచున్న విస్వాసుల కొరకు ప్రార్ధించు విధంగా మిమ్మును మరియు ఇతర క్రైస్తవులను ప్ర... more
ఫాసల్ కథ
ఫాసల్ కథ, పాకిస్థాన్ లో ఉన్న క్రైస్తవుల కొరకు,ప్రపంచ వ్యాప్తంగా హింసించబడుచున్న విస్వాసుల కొరకు ప్రార్ధించు విధంగా మిమ్మును మరియు ఇతర క్రైస్తవులను ప్రెరేపించే, సవాలు చేసే కథ.
-
సంగ్ చుల్ కథ
ఈ కథ పాస్టర్ హాన్ గారి శిష్యుని దృష్ట్యా చెప్పబడినది.సంగ్ చుల్ అనే ఈయన, తన గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, ఉత్తర కొరియా లో, పొంచియున్న ప్రమాదాలను కు... more
సంగ్ చుల్ కథ
ఈ కథ పాస్టర్ హాన్ గారి శిష్యుని దృష్ట్యా చెప్పబడినది.సంగ్ చుల్ అనే ఈయన, తన గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, ఉత్తర కొరియా లో, పొంచియున్న ప్రమాదాలను కుడా లెక్కచేయకుండా సువార్తను ప్రకటిస్తున్నాడు.