Koleksyon sa ebanghelyo

మత్తయి సువార్త, క్రైస్తవ్యం ప్రారంభ శతాబ్ధాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సువార్త. క్రైస్తవ సమాజం యూదా ప్రజల నుండి వేరుపడుతున్నపుడు, వారి కొరకు వ్రాయబడినది. పాత నిబంధన గ్రంధము లోని ప్రవచనాల నెరవేర్పుసూచించే దైవ రక్షకుని గా నెరవేర్పు గా,మెస్సయ్యా గా యేసు ను చూపించుట కోసం మత్తయి సువార్త చాలా దూరం వెళ్లింది.దీనిని లూమో ప్రాజెక్ట్ వారు చిత్రీకరించారు.